Home » cat
అదొక అందమైన పిల్లి. ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తోంది. క్యాప్ పెట్టుకుని, యూనిఫాం ధరించి చక్కగా డ్యూటీ చేస్తోంది. ఠీవీగా డ్యూటీ చేసే ఆ పిల్లికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చక్కగా మర్యాదు ఇస్తున్నారు.
రెండు కాళ్లు, చేతులు కోల్పోయిన తరువాత చంద్రమౌళికి కుటుంబ సభ్యులు, స్నేహితులు కొండంత అండగా నిలిచారు. చంద్రమౌళికూడా ఏదైనా సాధించాలన్న పట్టుదలతో చదువుపై ఫోకస్ పెట్టాడు.
కెనడాలోని ఒంటేరియో నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు వెళ్తున్న జెట్ బ్లూ విమానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఓ పిల్లి క్యాబిన్ లో తిరుగుతూ కనపడింది. ఈ విషయాన్ని గుర్తించిన విమాన సిబ్బందిలోని ఓ మహిళ ఆ పిల్లిని పట్టుకుంది. దాన్ని ప్ర�
ఓ వ్యక్తి ఏకంగా పెంపుడు పిల్లినే దొంగిలించాడు. దీంతో ఆ పిల్లి యజమాని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
ఆన్లైన్లో పాఠాలు చెపుతున్నప్పుడు ఒక టీచర్ ఇంట్లో పెంపుడు పిల్లి ఆన్ లైన్ లో కనిపించిందని చైనాకు చెందిన ఒక ఎడ్ టెక్ కంపెనీ ఆ టీచర్ ఉద్యోగాన్ని తీసేసింది.
లండన్‌కు చెందిన దెబోరా హాడ్జ్ అనే మహిళ ఒక పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి పేరు ఇండియా. కానీ ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో పెంపుడు జంతువులకు అనుమతి లేదు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు షేర్ చేసే ఆనంద్ మహీంద్రా రీసెంట్ గా టీం వర్క్ గురించి చెప్తూ మరో వీడియో పోస్టు చేశారు.
మియావ్ మియావ్ అనుకుంటూ గోడలపై తిరిగే పిల్లి ఏకంగా 60వేలమందికి చుక్కలు చూపించింది. రూ.100 కోట్ల నష్టం జరగటానికి కారణమైంది.
డాక్టర్ల సూచన మేరకు వారు టీటీ ఇంజక్షన్ వేయించుకున్నారు. అయితే గాయాలు పూర్తిగా నయమైనా.. వారం రోజుల నుంచి ఇద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స పొందుతున్న ఇద్దరూ చనిపోయారు.
పిల్లికి తన పాలు ఇస్తూ తోటి ప్రయాణికులకు అసౌర్యం కలిగించింది ఓ మహిళ.