Home » Caught
గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీజ్ చేసిన కారులో డీఎస్పీ షికారుపై పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే డీజీపీకి అనకాపల్లి ఎస్పీ గౌతమీచారి నివేదిక ఇచ్చారు.
అనకాపల్లిలో పోలీస్ ఆఫీసర్ నిబంధనలకు పాతరేశారు. సీజ్ చేసిన కారును రోడ్డెక్కించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు కారు నెంబర్ ప్లేట్ మార్చేసి మరీ తిరిగారు. చివరికి యాక్సిడెంట్ అవ్వడంతో కారు ఎవరిదని ఆరా తీస్తే అసలు అప్పుడు వెలుగు చూసింది.
మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.
అంతరిక్షంలో బృహస్పతి కంటే అతి పెద్దదైన గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ గ్రహం జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు చిక్కింది. ఈ భారీ గ్రహాన్ని హెచ్ఐపీ 65426 బీగా పిలుస్తున్నారు. ఈ గ్రహం నివాసగయోగ్యం కాదని పరిశోధకులు తేల్చారు. దీనిపై రాతి ఉప�
అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా 1983లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఏ మాత్రం అంచనాల్లేని జట్టును విజయం దిశగా నడిపించారు కపిల్ దేవ్. ఈ ఫీట్ సాధించడం అంత తేలికగా జరగలేదు.
కరోనా సంక్షోభం వేళ డబ్బుల కోసం కొందరు నీచానికి ఒడిగడుతున్నారు. డబ్బు మోజులో మరీ దిగజారిపోతున్నారు. ఏకంగా సాటి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవడు ఎలా పోతే మనకెందుకు.. మనకు డబ్బులు వస్తున్నాయి అది చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొం
హోటల్ లో ఓ పోలీసు వీరంగం సృష్టించారు. అక్కడున్న వారిని లాఠీతో చితకబాదాడు. పురుషులను లాఠీలతో బాదాడు.
ఉత్తరకొరియాలో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి తెలియనివారుండడరు. ఆధునిక నియంతల్లో కిమ్ ని మించిన వారు ఎవ్వరూ లేరు. తమ దేశ పౌరులు ఏ చిన్న పొరపాటు చేసినా కిమ్ వేసే శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సి
lady pickpocket kamareddy : బిజీగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తోంది ఆ మహిళ. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్, ఇతర ప్రాంతాలను ఎంచుకుంటూ..మగవాళ్ల వెనుక జేబులో ఉన్న పర్సులను అమాంతం కొట్టేస్తూ ఉడాయిస్తోంది. ఏ మాత్రం అనుమానం రాకుండా స్టైలిష్‌గా తయారవుతోంది. వరుసగ
How tap water caught fire in China : నల్లా ఓపెన్ చేస్తే..ఏమస్తాయి..నీళ్లు అంటారు. కదా..ట్యాప్ దగ్గర లైటర్, అగ్గిపెట్టే వెలిగిస్తే..ఏమవుతుంది ? ఆ..ఏమవుతుంది..ఆర్పిపోతుంది అంటారు కదా..కాదు మంటలు వస్తే..మంటలా ? అదేలా సాధ్యం ? అని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఓ ప్రాంతంలో నల్లా ఓపె�