Home » Caught on Camera
స్కూల్ అంటే దేవాలయంతో సమానం అంటారు, అలాంటి చోట ఇలాంటి పనులకు పాల్పడటం ఏంటని తిడుతున్నారు.
మహారాష్ట్రలోని టాటా పవర్ కాంప్లెక్స్‌లోకి చిరుతపులి ప్రవేశించింది. మహారాష్ట్రలోని కళ్యాణ్-ముర్బాద్ రోడ్‌లోని వరప్ గ్రామ సమీపంలో ఉన్న టాటా పవర్ కంపెనీ ఆవరణలో చిరుతపులి సంచరిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కింది....
యునైటెడ్ స్టేట్స్ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికుల బ్యాగ్‌ల నుంచి డబ్బు దొంగిలిస్తూ కెమెరాలో చిక్కుకున్న ఘటన సంచలనం రేపింది. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కార్మికులు ప్రయాణ
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతోపాటు, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఈడీ, సీబీఐ ఈ కేసుల్ని విచారిస్తున్నాయి. 2021 నుంచి అతడు ఢిల్లీ పరిధిలోని జైళ్లలోనే ఉంటున్నాడు. అయితే, ఇటీవల జైలు అధికారులు అ�
ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానం ఒకటి సముద్ర తీరాన తలకిందులుగా కూలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని, లాస్ ఏంజెల్స్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు.
స్కూల్‌కు వెళ్తున్న బస్సులో ఏడో తరగతి బాలికపై దాడికి పాల్పడ్డాడు డ్రైవర్. బాలికను సీట్లో పడేసి కొట్టాడు. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో ఒకరినొకరు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు. ఈ ఘటన గత బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో జరిగింది.
పంజాబ్‌లో ఒక పాస్టర్ కారును కొందరు దుండగులు దహనం చేశారు. చర్చిలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది.
రెస్టారెంట్లకు వెళ్లేవారిలో కొంత మంది కస్టమర్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తాము అడిగింది ఇవ్వకుంటే హోటల్ యాజమాన్యంపై దాడికి దిగుతుంటారు.
నడిరోడ్డుపై విద్యార్థులు తన్నుకున్నారు.. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు.. కొందరు కర్రలతో కొట్టుకున్నారు.. ఇక్కడ తన్నుకుంది మగ పిల్లలు కాదు.. ఆడ పిల్లలు.. జుట్లు పట్టుకొని మరీ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు...