Home » Cauliflower Health Benefits
కాలీఫ్లవర్ అనేది పుష్కలంగా పోషకాలతో ఉండే కూరగాయ. (Cauliflower)భారతీయ వంటకాలలో, పులావుల్లో, వేపులల్లో ఎక్కువగా వాడతారు.
కాలీఫ్లవర్ యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం. కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ , ఇన్ఫ్లమేషన్ నుండి కాపాడుతుంది. క్యాలీఫ్లవర్లో ముఖ్యంగా గ్లూకోసినోలేట్లు ,ఐసోథియోసైనేట్లు అధికంగా ఉంటాయి