Home » CBI Records Statement
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసు నిమిత్తం సీబీఐ అనేకమందిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సుశాంత్ సింగ�