CBN Army

    సీబీఎన్ ఆర్మీపై బీరు బాటిళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు

    April 8, 2019 / 04:07 AM IST

    చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలవేళ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తూరు సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశంకు చెందిన సీబీఎన్ ఆర్మీ సభ్యులపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో నలుగురు సీబ�

10TV Telugu News