Home » CBSE Board
CBSE Practical Exam Dates : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ముందుగా హైస్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తుంది.
సీబీఎస్ఈ 2025 ఏడాది విద్యాసంవత్సరానికిగానూ 10వ, 12 ఎల్ఓసీ సమర్పణ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తోంది. చివరి తేదీ అక్టోబర్ 4, 2024 మాత్రమే.
CBSE Board Exam 2025 : మార్కింగ్ స్కీమ్ అనేది ఇంగ్లీష్, గణితం, హిందీ, సోషల్ సైన్స్, సైన్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొదలైన అన్ని ప్రధాన సబ్జెక్టులకు అందుబాటులో ఉంది.
అధికారిక వెబ్సైట్లో ఫలితాలను యాక్సెస్ చేసేందుకు తమ రోల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆపై అడ్మిట్ కార్డ్ ఐడీతో యాక్సస్ చేయొచ్చు.
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ క్రికెట్లోనే కాదు చదువులోనూ తాను టాప్ అని నిరూపించుకుంది. ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసైంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.