Home » CCMB
వాహనాలు వదిలే ప్రమాదకరమైన వాయువులను పీల్చుకోవడంలో కోనో కార్పస్ ఉపయోగపడుతుంది.
దేశం(India)లో కృత్రిమ మాంసం రాబోతుంది. మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్(Lab Grown Meat)(కృత్రిమ మాంసం)కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగంలో స్టార్టప్ లకు మంచి భవిష్యత్తు ఉండనుంది.
కొత్త వేరియంట్ బీఎఫ్ 7.0తో మనకు భయం లేదని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి స్పష్టం చేశారు. ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువేనని తేల్చి చెప్పారు.
ఏపీలో త్వరలో జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్
దేశంలో ఒమిక్రాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
డ్రైస్వాబ్ (పొడి పరీక్ష).. కరోనా నిర్ధారణ పరీక్షను మరింత చౌకగా, వేగంగా చేసేందుకు ఉపయోగపడే కిట్. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఈ కిట్ ను అభివృద్ధి చేసింది.
ఏపీలో బయటపడిన కొత్త కరోనావైరస్ వేరియంట్.. మునపటి వైరస్ వేరియంట్ల కంటే 15 రెట్లు అత్యంత తీవ్రమైనదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) N440K అనే ఈ కొత్త కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొంది.
మహమ్మారి ఒకటే.. కానీ, రూపాలు మాత్రం అనేకం.. అవునే.. కరోనావైరస్ మహమ్మారి మన దేశంలో ఒక్కో చోట ఒక్కో రూపంలో విలయతాండవం చేస్తోంది. సునామీలా విరుచుకుపడుతూ ప్రజల ప్రాణాలను బలికొంటోంది. సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు
తాగేనీటిలోనూ కరోనా రెండు రోజులపాటు బతికే ఉంటుందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్ బతికి ఉంటుందని అన్నారు.
Corona antibodies : కరోనా యాంటీబాడీస్ పై సీసీఎంబీ, ఐసీఎమ్ఆర్, భారత్ బయోటెక్ సంయుక్త సర్వే నిర్వహించాయి. 9 వేల శాంపిల్స్ సేకరించి పరిశోధన చేశారు. 10 ఏళ్లు పైబడిన వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనలు చేశారు. 30 వార్డుల్లో 9 వేల మంది శాంపిల్స్ పరిశోధించారు. వ�