Home » ccs
బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి శ్రవణ్ ను అదుపులోకి తీసుకున్నారు.
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్‌తో పాటు మరో ఐఏఎస్ అధికారి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
home guard raped by minor girl in hyderabad : హైదరాబాద్ పోలీసు శాఖలో పనిచేసే హోం గార్డు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో �
మోడీ సర్కార్ ఇవాళ చారిత్రక నిర్ణయం తీసుకుంది. 01-01-2004 లోపు నియామకాలు ఖరారు చేయబడిన,వివిధ కారణాల వల్ల 01/01/2004న లేదా తరువాత సర్వీస్ లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చడం ద్వారా మోడీ ప్రభుత్వం ఈ రోజు(ఫిబ్రవరి-18,2020) ఒక మైలుర�
హైదరాబాద్ అంబర్‌పేట పటేల్ నగర్ లో ఎస్సై ఆత్మహత్య కలకలంరేపింది.2017 బ్యాచ్ కు చెందిన సైదులు సీసీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు.ఈ క్రమంలో సైదులు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడ్డారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి త