Home » CCTV Footage
హత్యలకు ముందు నేరస్తుడు శబరీష్ అలియాస్ ఫెలిక్స్ జంట హత్యకు ముందు వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్ ఆసక్తికరంగా మారింది. ‘‘లోకమంతా చెడ్డవాళ్లు, మోసగాళ్లతో నిండిపోయింది. నేను చెడు వ్యక్తులను మాత్రమే ఇబ్బంది పెడతాను’’ అంటూ నిందితుడు ఫెలిక్స్ �
ఏమైందో ఏమో.. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్‌పై తల పెట్టి బలవన్మరణానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ట్రాక్ పైకి దిగి అతని ప్రాణాలు కాపాడింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్పీఎఫ�
సూరత్‌లో దారుణం జరిగింది. కన్నకూతురిని 25 సార్లు కత్తితో పొడిచి చంపాడు కసాయి తండ్రి. అడ్డొచ్చిన భార్యను చంపడానికి ప్రయత్నించాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
సమాచారం అందుకున్న సూరారాం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అధికారులు సేకరించారు.
గత శనివారం నుంచి అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతడు అనేక వేషాలు మారుస్తూ, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. తాజాగా అతడు మారు వేషంలో ఉన్నప్పటి సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి బయటపడింది.
నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లో ఓ ధాబాలోని ఫ్రీజర్ లో ఓ యువతి మృతదేహం కనపడిన ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు తెలిశాయి. నిందితుడు సాహిల్ గెహ్లాట్ (25) వద్దకు బాధితురాలు నిక్కీ యాదవ్ (23) వెళ్తున్న సమయంలో ఆమె దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్�
గురువారం ఉదయం మూడు గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ రెండో గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఫుట్‌పాత్‌పై ఎదురు చూస్తున్న స్వాతి వద్దకు వచ్చిన కార్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో స్వాతి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు, డ్రైవింగ్ సీట్లో ఉన్న �
రాజేష్ మెహానీ అనే వ్యక్తి మెడికల్ షాపు నిర్వాహకుడు అతడు సాయి భక్తుడు. ప్రతీ గురువారం దగ్గరలోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు. ప్రార్థనల అనంతరం దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తలపెట్ట�
ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో జరిగిందీ దారుణం. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీటీవీ పుటేజీ ప్రకారం.. రోడ్డుకు కాస్త పక్కన ఒక వ్యక్తి బైకుపై ఆగి ఉన్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి బైకుకు మెల్లిగా డాష్ ఇచ్చింది. అనంతరం కారులో నుంచి ఒక
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలో బాలికను రెండు వేర్వేరు హోటళ్లకు తీసుకెళ్లారని, అక్కడ ఆమెపై నిందితులు సామూహిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు.