Home » CEC Gyanesh Kumar
ఎస్ఐఆర్ ద్వారా నకిలీ ఓట్లను తొలగిస్తారు. రెండో దశలో తెలుగు రాష్ట్రాలు లేవు.
CEC Gyanesh Kumar: "రాజ్యాంగపరమైన విధుల నుంచి మేం తప్పుకోం. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్ల మీద గురిపెట్టి రాజకీయం చేస్తున్నారు" అన్నారు.