Home » Ceiling Farmula
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది రేవంత్రెడ్డి ప్రభుత్వం.
దీని వల్ల.. ఇచ్చిన హామీలు నెరవేరడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా మారుతుందని భావిస్తోంది రేవంత్రెడ్డి ప్రభుత్వం.