Rythu Bharosa : రైతు భరోసా అమలుకు తెలంగాణ సర్కారు ద్విముఖ వ్యూహం!

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.