Home » Celebreties Birthday wishes
Happy Birthday Prabhas: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం.. అందరితోనూ కలిసిపోయే గుణం.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సొంతం. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్ అక్కడే తన 41వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రము