Home » Center govt
నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది.
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. దోషులకు ఉరిశిక్ష నిలుపుదల చేస్తూ పటియాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దోషులు చట్టంలోని లొసుగులను
శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ త్వరలో కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఆమోదం... రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ శాసనమండలి రద్దు కానుంది.
ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ తోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.
ఢిల్లీ : రాఫెల్ కేసులో రివ్యూ పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శనివారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాఫెల్ డీల్ లో అవతవకలేమీ జరుగలేదని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్�