Home » Central Bureau of Investigation
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య కాలంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
కేంద్ర మైనారిటీ స్కాలర్షిప్ కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. 2017-22వ సంవత్సరాల్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో రూ.144 కోట్ల అక్రమాలు జరిగాయని తాజా విచారణలో వెల్లడైంది. మైనారిటీ స్కాలర్షిప్ కుంభకో
దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకడైన దినేష్ అరోరా అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అనుమతించింది. అతడు ఆప్ నేత మనీష్ సిసోడియాకు సహచరుడు.
కేంద్ర నామినేటెడ్ పదవులపై ఆశ చూపించి రూ.100 కోట్ల రూపాయల మేర మోసం చేయటానికి ప్రయత్నిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును సీబీఐ అధికారులు రట్టు చేశారు. ఇందులో భాగంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను కో-లొకేషన్ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 84వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ సాగుతోంది.
Sister Abhaya Murder: Kerala priest : కేరళలో 1992లో జరిగిన సిస్టర్ అభయ (Sister Abhaya)హత్య కేసులో తిరువనంతపురం సీబీఐ కోర్టు (CBI Court) దోషులకు శిక్ష ఖరారు చేసింది. 28 ఏళ్ల విచారణ అనంతరం కోర్టు తన తీర్పు వెలువరించింది. ఫాదర్ తామస్ కొత్తూర్, నన్ సెఫీలను దోషులుగా నిర్థారిస్తూ జీవిత ఖ
Bejawada దుర్గమ్మ గుడిలో ఏం జరుగుతోంది. రథానికి ఉన్న విగ్రహాలు మాయం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలా మాయమయ్యానే చర్చ జరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు మానవ తప�
గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ అంశంపై Dean Kuriakose అడి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. వివేకా కూతురు సునీత 2020, జులై 31వ తేదీ శుక్రవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండు సార్లు సునీతను విచారించిన అధికారులు.. ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్�