Home » Central Department of Health
దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,62,953కు చేరింది. వీటిలో 4,23,88,475 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,036 మంది కరోనాతో మరణించారు.
కర్నాటకలో కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 766కి చేరింది.
భారత్ లో రోజువారీ పాజిటివిటి రేటు 16.66 శాతానికి చేరింది. దేశంలో యాక్టీవ్ కేసులు 3.85 శాతానికి చేరుకున్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,68,50,962 కేసులు, 4,85,752 మరణాలు నమోదు అయ్యాయి.
దేశంలో ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించినట్టు తెలిపింది. దేశంలో డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నప్పటికీ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది.
కొత్తగా ఇతర రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరిస్తోంది. అగ్రస్థానంలో మహారాష్ట్ర, తర్వాత స్థానాల్లో ఢిల్లీ , తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, కేరళ, కేరళ, రాజస్థాన్ లు ఉన్నాాయి.
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 477 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్ లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 164 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో కొత్తగా 30,773 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,48,163కు చేరింది. వీటిలో 3,26,71,167 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
సెకండ్ వేవ్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించిన కరోనా కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది.
కోవిడ్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ బాధితుల కోసం గత జులైలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం పలు మార్పులు చేసింది.