Home » Central Department of Medical Health
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల పైగా దాటింది. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 2,550 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,87,259 మంది కోలుకున్నారు.
దేశంలో ఇప్పటివరకు 4,30,60,086 కేసులు, 5,22,223 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.75 శాతం కరోనా రికవరీ రేటు ఉంది.
దేశంలో 5.55 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 16.16 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు 4,00,85,116 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 4,91,127 మంది మరణించారు.
దేశంలో ప్రస్తుతం 2,85,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 0.81శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 6.43 శాతానికి చేరుకుంది.
భారత్ లో కొత్తగా 8,865 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 197 మరణాలు రిజస్టర్ అయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.