Home » Central Government Pensioners
8th Pay Commission : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించారు. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగునుందంటే?
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ తీసుకొనే వారు తప్పనిసరిగా తాము బతికే ఉన్నాం (లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ లో మాత్రమే సమర్పించాలనే రూల్ ఉంటుంది. ప్రస్తుతం కరోనా క్రమంలో వృద్ధులు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. వీరు ఆందోళనలు అర్థ�