Home » Central Government
దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమర్పించిన 146వ నివేదిక పేర్కొందని కేంద్రమంత్రి తెలిపారు.
తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎగుమతిదారులు గతేడాది కూడా భారీగా ఎగుమతులు చేశారని గుర్తు చేశారు.
చంద్రబాబు అనైతిక రాజకీయ వేత్తని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను టాప్ చేశారని గుర్తు చేశారు.
కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
బొగ్గు ఉత్పత్తి పడిపోతే విద్యుత్ సహ ఇతర ఆధారిత రంగాలలో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా కోల్ ఇండియా ఉంది.
బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు.
2020నుంచి భారత్‌లో నిషేధించబడిన యాప్‌ల రీబ్రాండెడ్ రీక్రైస్ట్ చేయబడిన యాప్‌లపై నిషేధం విధించింది. భారతీయుల డేటాను చైనా వంటి విదేశాలలోని సర్వర్లకు బదిలీ చేస్తున్నట్టు గుర్తించింది.
తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఫిబ్రవరి16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది. అతిపెద్ద జాతరకు అంతా సిద్ధమౌతోంది.
కరెంట్ సంస్కరణల పేరుతో మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మెడపై కత్తి పెడుతుందన్నారు. రైతులకు సబ్సిడీ ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తోందని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రస్తక్తే లేదన్నారు.