Home » Central Government
డిసెంబరు 31తో గడువు పూర్తయిన దాదాపు 6వేల ఎన్జీవోలతో పాటు...కొన్ని నెలల క్రితమే గడువు పూర్తయిన మరో 6వేల ఎన్జీవోలు ఇక నుంచి విదేశీ నిధులు పొందలేవు.
విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి12, 2022న జరుగనున్న సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో సమావేశం జరుగనుంది.
ఈ-కామర్స్ పోర్టళ్లకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సేఫ్టీ నోటీస్ జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇతర ఉపకరణాల విషయంలోనూ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం అందించింది. ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని తెలిపింది.
కేంద్రం.. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయట్లేదని ఏచూరీ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగడం లేదన్నారు. రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయని ఆరోపించారు.
కేసీఆర్_ని అవమానిస్తే ఉరికించి కొడతాం_ జీవన్_రెడ్డి _
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లే కొత్త వాహన తయారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని రాష్ట్రానికి అందించినట్లు కేంద్రమంత్రి పంకజ్ చౌధురి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు.
రుణాల సేకరణ విషయంలో ఏపీ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎఫ్ఆర్బీఎం కన్నా తక్కువ రుణాలు తీసుకోవాలని ఆదేశించింది.
కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేయాలనీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు సెల్వ వినాయగం లేఖ రాశారు.