Home » Central Medical Health Department
నవంబర్ 3న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతనఈ సమావేశం జరగనుంది. టీకా పంపిణీపై పలు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించబోతున్నారు.
దేశంలో కొత్తగా 12,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 446 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచించింది.
కరోనా టీకాల విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 అందిస్తున్న వ్యాక్సిన్లు బందు కానున్నాయి. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.