Home » Central Minister Amit Shah
గవర్నర్గా ఉన్నప్పుడే ఈ అంశంపై మాట్లాడి ఉండాల్సింది. ఇలాంటి చౌకబారు ఆరోపణలన్నీ బహిరంగ చర్చకు గురికావు అంటూ సత్యపాల్ మాలిక ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. అమిత్ షా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వస్తుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో త్రిపురలోని అగర్తలాలో రథయాత్రను ఆ రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో పాల్గొనేందుకు హోమంత్రి అమిత్ ష
పాకిస్తాన్ నుండి జమ్మూలోని 182 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్లు రవాణాను ఎదుర్కోవడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కి నాయకత్వం వహించాలని హోం మంత్రి అమిత్ షా కోరారు.
హిందీ దివస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్ను “భారతీయ భాషల దినోత్సవం”గా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఎంతోమంది పోరాటం. మరికొందరి బలి దానం. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. నేటితో తెలంగాణకు ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2014లో జూన్ 2న కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అప్పటి నుంచి ప్రతీయేటా జూన్2న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరన దినోత్సవ వే�
2024 అధికారం దిశగా అడుగులు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమకు దిశానిర్దేశం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.