Home » CEO Dwivedi
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా తెలిసే అవకాశం ఉందని ఏపీ సీఈవో ద్వివేది అన్నారు. నియోజకవర్గానికి ఐదు బూత్ లలో వీవీప్యాట్ స్లిప్పులు, అసెంబ్లీ, లోక్ సభ పరిధిలో పది వీవీప్యాట్ లను లెక్కించాలని తెలిపారు. వీవీప్యాట్
ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు.