Home » cetral
కరోనా రాకాసి వల్ల భారతదేశంలో ఇంకా లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మూడు సార్లను పొడిగించిన కేంద్రం..మరోసారి కొనసాగించేందుకు కేంద్రం యోచిస్తోందని సమాచారం. లాక్ డౌన్ 4.0 2020, మే 31 వరకు ఉండనుందని సంకేతాలు ఇచ్చింది కేంద్రం. కానీ..ఈసారి కొత్తగా ఉ�