'Chai Valley Chachi' Father

    33 ఏళ్ల నుంచి చాయ్ తాగి బతికేస్తోంది

    January 23, 2019 / 09:17 AM IST

    కేవలం టీ మాత్రమే తాగుతు సంవత్సరాల తరబడి బ్రతికటం గురించి విన్నారా..అదికూడా ఎంతో ఆరోగ్యం వుండటం. కొంతమంది కేవలం నీరు మాత్రమే తాగి బతుకుతుంటారని విన్నాం. ఈమె మాత్రం గత 33 సంవత్సరాల నుండి కేవలం టీ మాత్రమే తాగి ఎంతో ఆరోగ్యం బతికేస్తోంది. ఆమే పిల్ల

10TV Telugu News