chair persons

    ఈసారి స్థానిక సంస్థల్లో చక్రం తిప్పేది మహిళలే!

    March 10, 2020 / 01:09 PM IST

    రాష్ర్టంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల పాత్ర మరింత పెరగనుంది. వారికి కేటాయించిన సీట్లు కూడా ఈసారి ఎక్కువగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి మహిళా ప్రతినిధుల సంఖ్య పెరగనుంది. 103 పురపాలక, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ స్థానాల్లో 51 స్థానాలు �

10TV Telugu News