Home » Challenge In UK
అమెరికాలో నల్ల జాతీయుడు 46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్ పై శ్వేతజాతీయుడైన పోలీసలు అమానుషంగా ప్రవర్తించటంతో అను ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికాలో తీవ్ర నిరసనలు మిన్నంటుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగిరాక త�