Home » challenges
అవినీతి ఆరోపణలపై సాక్ష్యాధారాలతో సహా లోకేశ్ నిరూపిస్తానంటున్నాడు కదా..నేను రెడీ నిరూపించమనండి.నేను అవినీతికి పాల్పడుతున్నానని రాజీనామా చేయమడి అంటున్నారుగా..నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా ఎందుకు... నేను శాశ్వతంగా రాజకీయాలను వదిలే�
అభివృద్ధి చేసింది మేమా? మీరా? తేల్చుకుందాం రండీ అంటూ ఇరుపార్టీల నేతలు సవాళ్లు చేసుకున్నారు. బోసు బొమ్మ సెంటర్ వద్ద తేల్చుకుందాం అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు.
లోకేశ్ కర్నూలు జిల్లాలో దాటిపోయేలోపు కొండారెడ్డి బురుజు లేదా 10టీవీ దగ్గర తేల్చేసుకుందాం వస్తావా? అంటూమంత్రి సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో అమరావతిలో భారీగా పోలీసులు మెహరించారు. ఇరువురి సవాళ్ళ నేపధ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. అమరావతిలో పరిస్థితిని డీఎస్పీ ఆదినారాయణ సమీక్షిస్తున్నారు.
ఈరోజు నవంబర్ 15 (2022). ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చగా అవుతుంది అని పెద్దలు చెప్పిన మాట. పెద్దలు మాట సద్దన్నం మూట అని కూడా అంటారు. మరి ప్రపంచ వ్యాప్తంగా మంది పెరిగారు. మరి సమస్యలు కూడా పెరు�
సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ధైర్యముంటే కేసీఆర్ ఈ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. హన్మకొండలో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడా
వరంగల్ లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.. మంత్రి దయాకర్ రావు తమ్ముడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రదీప్ రావుపై ఎర్రబెల్లి బూతులతో విరుచుకుపడితే..ప్రదీప్ రావు ఎర్రబెల్లికి రాజకీయ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే ఎమ్మెల్�
మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలే తెలంగాణలో జరుగుతాయిన కేసీఆర్.. దమ్ముంటే ఆపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ, రాజ్య సభల్లో కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ తాజాగా కొత్త బుక్ లెట్ ను విడుదల చేసింది. కానీవాడొద్దు అనే పదాలనే పార్లమెంట్ లో వాడతానని కావాలంటే �