Home » Chalo Medigadda
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు.
కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు.
ప్రపంచంలో అద్భుతం అని న్యూయార్కులో కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరణ చేశారు. తాజ్ మహల్ వంటి అద్భుతాన్ని అందరూ వెళ్లి చూద్దాం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ బ్యారేజీ సందర్శకు రావాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించారు.