Home » Chalo Medigadda
Congress: మేడిగడ్డకు వెళ్లి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు వినోదాన్ని పంచారని ఎద్దేవా చేశారు.
KTR: రాజకీయంగా కోపం ఉంటే తమ మీద తీర్చుకోవాలని అన్నారు.
ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. మరో వాహనంలో వారు వెళ్లారు.
తమ పార్టీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైర్ అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఇవాళ బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. బ్యారేజీ పరిశీలన అనంతరం అక్కడే ఎమ్మెల్యేలు హరీష్ రావు, కడియం శ్రీహరిలు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెం
తెలంగాణలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ప్రభుత్వం మేడిగడ్డకు రమ్మన్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు రమ్మంటే ఎట్లా వస్తాం?
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దశలవారీగా పలు కార్యక్రమాలు అమలు చేసే నిర్ణయం తీసుకుంది గులాబీ దళం. మేడిగడ్డ తర్వాత మిగతా బ్యారేజీలు, రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలను కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
తెలంగాణ రైతాంగానికి కామధేనువు, తెలంగాణకు జీవధార.. కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.