Home » Champions Trophy 2025 points table
పాక్ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్ ఒక్క రోజు మాత్రమే ఆ స్థానంలో కొనసాగింది.
బంగ్లాదేశ్ పై విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.