Home » chanda nagar
భారీ యంత్రంతో కూల్చివేతలను కంటిన్యూ చేస్తున్నారు. మూడు భవనాల్లో ఒకటి పూర్తిగా నేలమట్టం కాగా రెండో భవనాన్ని కూల్చేస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ బారినపడ్డ 50 మంది విద్యార్థినుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Adulterated Ice Creams : పైకేమో బ్రాండెడ్ లేబుల్స్.. లోపలేమో నాసిరకం సరుకు.. ఇదీ అక్కడ జరుగుతున్న వైనం. బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ తో నాసిరకం ఐస్ క్రీమ్ లు తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్న శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.
చందానగర్‌లో టెన్షన్ టెన్షన్… వాతావరణం నెలకొంది. హేమంత్ హత్య కేసులో నిందితులను శిక్షించాలంటూ అవంతి ఆందోళనకు దిగింది. అవంతికి మద్దతునిస్తూ సీపీఐ నారాయణ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అవంతితో పాటు రోడ్డుపై కూర్చుని నారాయణ ఆందోళన చేశారు. హంతకు
Hemanth Murder Case.. చిన్నప్పటి నుంచే తన కొడుకు హేమంత్, అవంతి ప్రేమించుకున్నారని చెప్పారు హేమంత్ తండ్రి చింతా మురళి. విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెకు వేరే పెళ్లి చేయాలని చూశారన్నారు. అమ్మాయిని చిత్ర హింసలు పెట్టడంతో జూన్‌లో ఇద్దరు ఇంట్లోంచి పారి
Hemanth Murder Case.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా అబ్బాయిని అన్యాయంగా చంపేశారని హేమంత్ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. గతంలో ప్రణయ్‌ను హత్య చేసినట్లే తన కొడుకును కూడా హత్య చేస్తారన్న భయంతోనే ప్రేమ వివాహం వద్దని చెప్పానని తెలిపింది. అవంతి వాళ్ల ఇం�
Hemanth Murder Case.. హేమంత్ హత్య కేసులో 13 మంది నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్యలో అవంతి బంధువులే కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, మేనమామ యుగంధర్‌రెడ్డితో పాటు బంధువులు �
Hemanth Murder Case తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత�