Home » Chandra grahan 2022
గ్రణహం వీడింది. ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా చెప్పుకునే చంద్రగ్రహణం పూర్తయింది. బ్లడ్ మూన్ కనువిందు చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా..
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు ఎరుపెక్కాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం..
దేశంలో చంద్రగ్రహణం ప్రారంభమైంది. 2గంటల 19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనిపించనుంది. అయితే, దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది.
దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్ లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో చంద్ర గ్రహణం సాయంత్రం 5.40 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 7.26 గంటలకు ముగుస్తుంది. 1.46గంటల పాటు గ్రహణం ఉంటుంది.