Home » Chandrababu Arrest
శుపాలుడు చేసినవి వంద తప్పులైతే జగన్ చేసినవి వెయ్యి తప్పులు చేశారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో మరోసారి కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. భువనేశ్వరి,కుమారుడు లోకేశ్ తో పాటు పురంధేశ్వరి కూడా చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.
వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమొందించే కుట్ర జరుగుతోంది అంటూ అత్యంత సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేశ్.భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ�
ముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగులర్ బెయిల్ వచ్చినప్పుడు తన క్లయింట్ కు బెయిల్ ఎందుకివ్వరని లూథ్రా ప్రశ్నించారు. Chandrababu Cases
బాబు ఆరోగ్యం నార్మల్గానే ఉంది
చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల ఆందోళన
చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తమకు నమ్మకం కోల్పోయామని..చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
తన భర్త ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కిలారు రాజేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రాజేశ్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోవడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరికొంతమంది ఎన్టీఆర్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.