-
Home » Chandrababu Arrest
Chandrababu Arrest
సార్ ఫైల్ రెడీ, యాక్షన్ మాత్రమే బాకీ..! ఆ అధికారి అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చంద్రబాబు అరెస్ట్ సక్రమమేనని చెప్పే ప్రయత్నం చేశారని కూడి మండిపడుతున్నారు కూటమి నేతలు.
వైఎస్ జగన్‌పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకా హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందే. వివేకా కూతురు చెయ్యి కూడా ఎటువైపు చూపిస్తుందో మనకు తెలుసు.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం జగన్ చేసిన అతి పెద్ద తప్పు, వైసీపీ ఫ్యాన్ ఆగిపోవడం ఖాయం : లోకేశ్
మరో మూడు నెలల్లో వైసీపీ ఫ్యాన్ ఆగిపోవటం ఖాయం.. మా ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు.
రాజకీయ కక్షతోనే వరుస కేసులు- మద్యం కేసులో చంద్రబాబు తరపు లాయర్ వాదనలు
Chandrababu Bail : ఇది చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదు. అప్పటి రెవిన్యూ స్పెషల్ సీఎస్ పరిశీలించి సంతకాలు చేశారు.
మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
Chandrababu Bail Pleas : పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని సీఐడీ తరపు లాయర్ వాదించారు. క్యాబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్ళారుని, దాని వల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందన్నారు.
చంద్రబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఐడీ, అప్రజాస్వామికం అన్న పొన్నవోలు
CID Petition In Supreme Court: ఆధారాలు ఉన్నాయని చెప్పినా హైకోర్టు పట్టించుకోకుండా తీర్పు ఇవ్వడం అప్రజాస్వామికం అని ఆయన వ్యాఖ్యానించారు.
మద్యం కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Chandrababu Bail Plea : షాప్ అనుమతులు, లైసెన్స్ ల విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన వాదనలు వినిపించారు.
హైకోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు, చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలి- పయ్యావుల కేశవ్
Payyavula Keshav On CM Jagan : చేయని తప్పునకు చంద్రబాబు 50 రోజులు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది.
చంద్రబాబుకి బెయిల్.. సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్షన్
Sajjala On Chandrababu Bail : చంద్రబాబు బెయిల్, టీడీపీ నేతల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్.. హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్
Chandrababu Regular Bail Petition : మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలను చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్ ల ద్వారా ఈ విషయం బయటపడిందని ఆయన తెలిపారు.