Home » Chandrababu Arrest
సెక్షన్ 17-ఏ పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. Chandrababu
చంద్రబాబును ఏదో ఒక విధంగా జైల్లో నుంచి తీసుకొనివచ్చి వాళ్ల సామాజిక వర్గానికి చెందిన హాస్పిటల్లో చేర్చాలని రకరకాల ప్రచారాలు చేస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, భువనేశ్వరి సోదరి పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
37 రోజులైంది. స్కిల్ కేసులో ఒక్క రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారు. ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. Kinjarapu Atchannaidu
అందుకే భౌతికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నారా రోహిత్ అన్నారు. చంద్రబాబుపై కక్షపూరితంగా...
రేపు సీఎం జగన్ అదే రూట్ లో వెళ్తారు. రుషికొండ విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో.. ఎవరికోసం భవనాలు కడుతున్నారో? ఆ గండికోట రహస్యం సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని గంటా డిమాండ్ చేశారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల విషయంలో నిర్లక్ష్యం తగదని పవన్ కల్యాణ్ కోరారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ సూచించారు.
ప్రభుత్వ వైద్యుల సూచన మేరకు జైలులో చల్లటి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలోని సీన్ ఇప్పుడు నిజజీవితంలో జరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు.