Home » Chandrababu Arrest
చంద్రబాబుపై తప్పుడు అంబాడాలు వేసి జైలుకు పంపించిన వారికి త్వరలో గుణపాఠం తప్పదని అశ్వినీదత్ అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కత్తి తీసి పోరాడటమే సరైనది అంటూ ఆయన చేసిన ట్వీట్ పెను సంచలనంగా మారింది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం వ్యవహారంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతోంది..
వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం వచ్చీరాగానే ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంపై రాజకీయంగా రకరకాల చర్చ జరుగుతోంది. YS Jagan Mohan Reddy
Vijayasai Reddy: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం ఏంటని బండి సంజయ్ నిలదీశారు.
చంద్రబాబును త్వరలోనే పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారని అన్నారు. మూడు విధాల ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశామని చెప్పారు.
జగన్ ఎందుకు జైలుకి వెళ్లారో సజ్జల చెప్పాలి. సజ్జల ఒక బ్రోకర్. టీడీపీ కేడర్ భయపడాల్సిన అవసరం లేదు. Gone Prakash Rao - Chandrababu Arrest