Home » Chandrababu bail cancellation petition
తాము కౌంటర్ దాఖలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ, 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని సాల్వే ప్రస్తావించారు. సాల్వే వాదనతో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఏకీభవించింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది.