Home » Chandrababu Cabinet
చంద్రబాబు కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ అన్నది అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం అని అమిత్ షా సంబోంధించడం హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు కేబినెట్ కొలువుదీరింది. ప్రధాని మోదీ సమక్షంలో వేలాది మంది కార్యకర్తల సాక్షిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు చంద్రబాబు.
చంద్రబాబు కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ అన్నది అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం అని అమిత్ షా సంబోంధించడం హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా అత్యంత ప్రధానమైన ఆర్థిక మంత్రి పదవిని ఎవరికి కేటాయిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మంత్రివర్గంలో అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా పని చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతోపాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే.. శ్రీకాకుళం, విజయనగరం, కడప, నెల్లూరు వంటి చిన్న జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి.
Chandrababu Cabinet : ఏపీ కొత్త క్యాబినెట్‌పై ఉత్కంఠ
నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు మొదలు పెట్టారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా?