Home » Chandrababu Naidu
ఎన్టీరామారావు శతజయంతి ఉత్సవాల పేరుతో మరో కొత్తడ్రామాకు చంద్రబాబు తెరలేపారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
పెద్ద నోట్లు రద్దు చేయాలని అప్పుడే చెప్పా
ఆర్బీఐ రూ.2,000 నోట్లు వెనక్కు తీసుకుంటున్నట్లు చేసిన ప్రకటనపై చంద్రబాబు స్పందించారు.
గత ప్రభుత్వానికీ ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు వాలంటీర్లు వివరించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది. మూడు రోజులు మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు..
ఈ నెల 17 నుంచి 19 వరకు చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
Bonda Uma : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు.
ఓట్ల కోసం వైసీపీ ప్రభుత్వం డబ్బులు పంచడం లేదు. పేదల సంక్షేమంకోసం వివిధ పథకాల కింద నగదు జమ చేస్తున్నాం. కులం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం..
లింగమనేనికి, చంద్రబాబుకు ఏంటి సంబంధం?
ఏపీలో నిత్యం కులం గురించి మాట్లాడేది పవన్ ఒక్కరే. కుల ప్రస్తావన లేకుండా పవన్ నోరు తెరవడం లేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పవన్ కళ్యాణ్‌ను విమర్శించారు.