Home » Chandrababu Naidu
టీడీపీ చీఫ్ చంద్రబాబు రైతులకు అండగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధయ్యారు. ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు..
పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు
Kodali Nani : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో టీడీపీ విలీనానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అన్నారు. టీడీపీతో బీజ�
ఏపీ ఫైబర్ నెట్ లో కుంభకోణం జరిగిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నామని చెప్పారు. రేపో మాపో
ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.
శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన రాజశేఖర్ రెడ్డి వలన తాను మున్సిపల్ చైర్మన్ అయ్యానని, చంద్రబాబు వలన
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సహకారంతోనే చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండగలిగారని విజయసాయిరెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. మరోసారి ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. నెక్ట్స్ సీఎం జూ.ఎన్టీఆర్ అనే ఫ్లెక్సీలు హల్ చల్ చేశాయి.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని.. వారి మనుషులను ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార�