Home » Chandrababu Naidu
హీరో సుధీర్ బాబు కాబోయే సీఎం చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేయనున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండడంతో టీంను సిద్ధం చేస్తున్నారు.
మంత్రి పదవులకోసం తీవ్ర పోటీ ఉండగా.. సమర్ధులకే అవకాశం ఉంటుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అంతిమయాత్రలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, రామోజీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాడెను మోసి రామోజీకి ఘనంగా నివాళులర్పించారు.
కేంద్ర క్యాబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు ,...
Central Cabinet : ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరేనా?
ఇందులో టీడీపీకి దక్కే పదవులు ఎన్ని? జనసేన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు?
Chandrababu Naidu : చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో ఎలాంటి మార్పులేదు. ఈ మేరకు పార్టీవర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరుగనుంది.