Home » Chandrababu Naidu
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరుకానున్నారు.
వీరితో పాటు భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి పేర్లను కూడా టీడీపీ పరిశీలిస్తోంది.
వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.
దయచేసి.. నన్ను కలవడానికి ఎవరూ రావొద్దు. నాపై సానుభూతి చూపొద్దు. జాలి పడటం, బాధపటం నాకు నచ్చదు.
NDA Alliance : ఎన్డీయే కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్
Chandrababu Naidu: ఏపీలోనూ ఆయన మూడు బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారని చెప్పారు.
NDA Meet: ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతికి..
Chandrababu Naidu : ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపవద్దని స్పష్టం చేశారు.
తెలుగు ఎంపీలంతా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒత్తిడి తెచ్చి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి...తమ జీవితాలను బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు రాష్ట్రానికి ప్రాజెక్టుల కేటాయింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత వంటివి సాధిస్తే... .ఏపీ ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుకు సరికొత్త అర్�