Home » Chandrababu Naidu
Rajinikanth : ఇటీవల ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది.
టీడీపీ, బీజేపీ నుంచి కేబినెట్ మంత్రులుగా కొందరి పేర్లు వినిపిస్తుండగా.. మరికొందరికి సహాయ మంత్రుల పదవులు దక్కే చాన్స్ కనిపిస్తోంది.
ఏపీ నుంచి మంత్రివర్గం రేసులో శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి ఉన్నారు.
ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ ముగ్గురు అధికారుల బదిలీలతో జగన్ పేషీ ఖాళీ అయ్యింది.
ప్రజలు ఎలా ఆలోచించి ఓటు వేశారో తమకు అంతు పట్టడం లేదని అన్నారు.
మన రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే.. ఆదాయ వనరులు సృష్టించుకోవాలి. గ్రాంట్స్, ఫండ్స్ కావాలి. రాష్ట్రం అనేక లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఎన్నికల ప్రచారంలో అనే హామీలు ఇచ్చారు. ఇవన్నీ నెరవేర్చాలి.
రామోజీరారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుసహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి వాటిపై టీడీపీ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తెచ్చుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Heritage Foods Stock : స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్ షేర్లు ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గత ఐదు రోజుల్లో 55 శాతం పెరిగాయి.
పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.