Home » Chandrababu Naidu
ఇంతకీ ఆయా పార్టీల కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఫ్యాన్ స్పీడ్ ఎంత? సైకిల్ జోరెంత? ఇన్ డీటైల్డ్ అనాలసిస్..
ఎన్నికల అనంతరం విశ్రాంతి తీసుకున్న పలువురు నేతలు ప్రస్తుతం తమ తమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ నెల 31న సమావేశం కానున్నారు.
విదేశీ పర్యటన ముగించుకుని ఇవాళే హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు.
కౌంటింగ్ రోజున పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయించింది.
సిద్ధం యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్.. ఎన్నికల అనంతరం లండన్ పర్యటనకు వెళ్లారు.
ఏపీలో రోడ్లు నెత్తురోడాయి.. వేరువేరు ఘటనల్లో జరిగిన ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రెండు ప్రమాదాల్లో నలుగురు చొప్పున మరణించగా.. మరో ప్రమాదం ఇద్దరు మృతిచెందారు.
ఏ రాజకీయ నేత నిజాన్ని ఒప్పుకోరని, ఎన్నికల ఫలితాల రోజు నాలుగు రౌండ్ల తర్వాత నిజమైన ఫలితం ఏంటో ప్రజలే చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.
నేర చరిత్ర కలిగిన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టాలని టీడీపీ చూస్తోందన్నారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పారు.
ఎన్నో ఎన్నికలు చూశాను. కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. మేం చాలా క్లారిటీగా ఉన్నాం.. 175 సీట్లు వస్తాయి.