Home » Chandrababu Open Challenge
సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన ఓపెన్ ఛాలెంజ్పై మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే ఉంది. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ను విసిరిపారేయడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.