Home » Chandrababu Release
గమనించిన టీడీపీ కార్యకర్తలు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కేటుగాడిని పోలీసులకు అప్పగించారు.
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల అయ్యారు.
చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే.. ఆయన మనవడు దేవాన్ష్ తాతను హత్తుకున్నారు. చంద్రబాబు కూడా ఎంతో ప్రేమగా మనవడిని దగ్గరికి తీసుకున్నారు. Devansh With Chandrababu Naidu
ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధిని గుర్తించారు. నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా. ప్రపంచంలోని తెలుగు వారందరికీ ధన్యవాదాలు Chandrababu Words
అనారోగ్య కారణాలతో హైకోర్టుకు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Chandrababu Release
జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు రాజమండ్రి నుంచి అమరావతిలోని తన నివాసానికి వెళ్తారు. ఆయన వెళ్లే మార్గంలో ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.