Home » chandrababu virtual meeting
కరోనా విపత్తులో సినీ నటుడు సోనూసూద్ అందించిన సేవలు అపారమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై చంద్రబాబు శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు సోనూసూద్ తో పా�