Home » Chandrababu
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అహంకారంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశాం..మరో మూడు నెలల్లో ఏపీలో కూడా చూస్తాం అంటూ వ్యాఖ్యానించారు.
chandrababu Visit migjaum cyclone affected areas : మిగ్ జాగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు.తుఫాను వల్ల పంట నష్ట పోయిన రైతులను పరామర్శించి వారి�
చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నందున సీఐడీ వారెంట్లకు విచారణ అర్హత లేదని ఏసీబీ కోర్టు తోసి పుచ్చింది.
జైలు నుంచి విడుదల అయిన తరువాత చంద్రబాబు కంటి ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకున్నారు. తిరిగి ప్రజల్లో తిరిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది..చంద్రబాబు సీఎం అవుతారు అంటూ జేసీ ప్ర్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సతీసమేతంగా ఇంద్రకీలాద్రిలో చంద్రబాబు
ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్ధించా, తెలుగు జాతి ప్రపంచంలోనే నెం.1గా ఉండాలి.. ప్రజలకు సేవచేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానని చంద్రబాబు తెలిపారు.
ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని రామకృష్ణారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది.
చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఏపీ సీఐడీ పిటిషన్లో పేర్కొంది.